లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 2: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబది యేడువేల నాలుగువందలమంది."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 1:31
జెబూలూను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది యేడువేల నాలుగు వందలమంది యైరి.
సంఖ్యాకాండము 26:26
ఏలోనీయులు ఏలోను వంశస్థులు; యహలేలీయులు యహలేలు వంశస్థులు;
సంఖ్యాకాండము 26:27
వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువదివేల ఐదువందలమంది.
సంఖ్యాకాండము 1:30
జెబూలూను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా