లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 2: 23

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగువందలమంది."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 1:37

బెన్యామీను గోత్రములో లెక్కింపబడినవారు ముప్పది యైదువేల నాలుగు వందలమంది యైరి.

సంఖ్యాకాండము 26:41

వీరు బెన్యామీనీయుల వంశస్థులు; వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలుబది యయిదువేల ఆరువందలమంది.