లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 2: 26
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండువేల ఏడువందలమంది."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 1:39
దాను గోత్రములో లెక్కింపబడినవారు అరువది రెండువేల ఏడు వందలమంది యైరి.
సంఖ్యాకాండము 26:43
వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందలమంది.