లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 2: 27
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 1:13
ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు
సంఖ్యాకాండము 7:72
పదకొండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడునైన పగీయేలు.
సంఖ్యాకాండము 7:77
సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము.
సంఖ్యాకాండము 26:47
వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు; వీరు ఏబది మూడువేల నాలుగువందలమంది.