లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 26: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు; యామీనీయులు యామీను వంశస్థులు; యాకీనీయులు యాకీను వంశస్థులు;"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 46:10

షిమ్యోను కుమారులైన యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయు రాలి కుమారుడైన షావూలు.

నిర్గమకాండము 6:15

షిమ్యోను కుమారులు యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షావూలు; వీరు షిమ్యోను కుటుంబములు.

1రాజులు 7:21

ఈ స్తంభములను అతడు పరిశుద్ధస్థలపు మంటపములో ఎత్తించెను; కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరుపెట్టెను, ఎడమపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అను పేరు పెట్టెను.

1దినవృత్తాంతములు 4:24

షిమ్యోను కుమారులు నెమూయేలు యామీను యారీబు జెరహు షావూలు.

సంఖ్యాకాండము 1:22

మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా