లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 26: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" పల్లువీయులు పల్లు వంశస్థులు; హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు; కర్మీయులు కర్మీ వంశస్థులు;"

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 6:14

వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మీ; వీరు రూబేను కుటుంబములు.

సంఖ్యాకాండము 14:31

అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములోపలికి రప్పించెదను; మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు;

ప్రసంగి 3:3

చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు;