లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 26: 60

క్రాస్-రిఫరెన్స్‌లు

" అహరోనువలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 3:2

అహరోను కుమారుల పేరులు ఏవనగా, తొలుతపుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనునవే.

సంఖ్యాకాండము 3:8

మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారముయొక్క ఉపకరణములన్నిటిని, ఇశ్రాయేలీయులు కాపాడవలసినదంతటిని, వారే కాపాడవలెను.

నిర్గమకాండము 6:23

అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషెబను పెండ్లి చేసికొనెను. ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను.

1దినవృత్తాంతములు 24:1

అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.