లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 26: 44
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆషేరు పుత్రుల వంశములలో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు; బెరీయులు బెరీయా వంశస్థులు;"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 46:17
ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరియైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు.
1దినవృత్తాంతములు 7:30
ఆషేరీయులు ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా. శెరహు వీరికి సహోదరి.