లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 26: 13
క్రాస్-రిఫరెన్స్‌లు
" జెరహీయులు జెరహు వంశస్థులు; షావూలీయులు షావూలు వంశస్థులు."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 46:10
షిమ్యోను కుమారులైన యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయు రాలి కుమారుడైన షావూలు.
నిర్గమకాండము 6:15
షిమ్యోను కుమారులు యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షావూలు; వీరు షిమ్యోను కుటుంబములు.
1దినవృత్తాంతములు 2:4
మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదుగురు.