లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 26: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" మోయాబు మైదానములలో యెరికోయొద్దనున్న యొర్దాను దగ్గరనుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 1:1

వారు ఐగుప్తు దేశమునుండి బయలువెళ్లిన రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదిని, సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను

1దినవృత్తాంతములు 21:1

తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా