Logo

నిర్గమకాండము అధ్యాయము 36 వచనము 27

నిర్గమకాండము 26:22 పడమటితట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను.

నిర్గమకాండము 26:27 మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలును పడమటి వైపున మందిరము యొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలును ఉండవలెను;

నిర్గమకాండము 36:21 పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర.