Logo

1సమూయేలు అధ్యాయము 20 వచనము 36

1సమూయేలు 20:20 గురి చూచి ప్రయోగించినట్టు నేను మూడు బాణములను దాని ప్రక్కకు కొట్టి

1సమూయేలు 20:21 నీవు వెళ్లి బాణములను వెదకుమని ఒక పనివానితో చెప్పుదును బాణములు నీకు ఈ తట్టున నున్నవి, పట్టుకొనిరమ్మని నేను వానితో చెప్పినయెడల నీవు బయటికి రావచ్చును; యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును.

1సమూయేలు 20:22 అయితే బాణములు నీకు అవతల నున్నవని నేను వానితో చెప్పినయెడల పారిపొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలిసికొని నీవు ప్రయాణమై పోవలెను.

2సమూయేలు 1:18 అది యాషారు గ్రంథమందు లిఖింపబడియున్నది. ఎట్లనగా