Logo

ఆదికాండము అధ్యాయము 36 వచనము 19

ఆదికాండము 36:1 ఎదోమను ఏశావు వంశావళి ఇదే,

ఆదికాండము 36:43 మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు. వీరు తమతమ స్వాస్థ్యమైన దేశమందు తమతమ నివాసస్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూలపురుషుడు.