Logo

ఆదికాండము అధ్యాయము 36 వచనము 22

1దినవృత్తాంతములు 1:39 లోతాను కుమారులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.

ఆదికాండము 36:12 ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్యయైన ఆదా కుమారులు.

ఆదికాండము 36:20 ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమారులు, లోతాను శోబాలు సిబ్యోను అనా