Logo

మార్కు అధ్యాయము 15 వచనము 14

లూకా 23:21 వారు వీనిని సిలువ వేయుము సిలువ వేయుము అని కేకలువేసిరి.

అపోస్తలులకార్యములు 13:28 ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి.