Logo

సంఖ్యాకాండము అధ్యాయము 1 వచనము 25

సంఖ్యాకాండము 2:15 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది.

సంఖ్యాకాండము 26:18 వీరు గాదీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు నలుబదివేల ఐదువందలమంది.

ఆదికాండము 46:16 గాదు కుమారులైన సిప్యోను హగ్గీ షూనీ ఎస్బోను ఏరీ ఆరోదీ అరేలీ.