Logo

సంఖ్యాకాండము అధ్యాయము 1 వచనము 39

సంఖ్యాకాండము 2:26 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండువేల ఏడువందలమంది.

సంఖ్యాకాండము 26:43 వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందలమంది.

ఆదికాండము 46:23 దాను కుమారుడైన హుషీము.