లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 1: 18
క్రాస్-రిఫరెన్స్‌లు
" అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 10:24
అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
ఆదికాండము 11:12
అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.
ఆదికాండము 11:13
అర్పక్షదు షేలహును కనిన తరువాత నాలుగువందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
ఆదికాండము 11:14
షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను.
ఆదికాండము 11:15
షేలహు ఏబెరును కనిన తరువాత నాలుగువందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.