లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 1: 37
క్రాస్-రిఫరెన్స్‌లు
" రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 36:4
ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను.
ఆదికాండము 36:13
రగూయేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ; వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు.
ఆదికాండము 36:17
వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు, నహతు నాయకుడు జెరహు నాయకుడు షమ్మా నాయకుడు మిజ్జ నాయకుడు; వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్యయైన బాశెమతు కుమారులు.