లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 1: 41

క్రాస్-రిఫరెన్స్‌లు

" అనా కుమారులలో ఒకనికి దిషోను అని పేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 46:7

అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతోకూడ తీసికొనివచ్చెను.

1దినవృత్తాంతములు 1:38

శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను.

ఆదికాండము 36:25

అనా సంతానము దిషోను అనా కుమార్తెయైన అహొలీబామా.

ఆదికాండము 36:26

దిషోను కుమారులు హెవ్దూను ఎష్బాను ఇత్రాను కెరాను

ఆదికాండము 36:29

హోరీయుల నాయకులు, లోతాను నాయకుడు శోబాలు నాయకుడు సిబ్యోను నాయకుడు అనా నాయకుడు