లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 1: 42

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 36:27

ఏసెరు కుమారులు బిల్హాను జవాను అకాను.

ఆదికాండము 36:27

ఏసెరు కుమారులు బిల్హాను జవాను అకాను.

ఆదికాండము 10:23

అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు.

ఆదికాండము 36:28

దీషాను కుమారులు ఊజు అరాను.

విలాపవాక్యములు 4:21

అతని నీడక్రిందను అన్యజనులమధ్యను బ్రదికెదమని మేమనుకొన్నవాడు పట్టబడెను. ఊజు దేశములో నివసించు ఎదోముకుమారీ, సంతోషించుము ఉత్సహించుము ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసికొందువు

ఆదికాండము 36:29

హోరీయుల నాయకులు, లోతాను నాయకుడు శోబాలు నాయకుడు సిబ్యోను నాయకుడు అనా నాయకుడు

యోబు 1:1

ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు.