లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 1: 30
క్రాస్-రిఫరెన్స్‌లు
" మిష్మా దూమా మశ్శా హదదు తేమా "
సంబంధిత రిఫరెన్స్‌లు
యెషయా 21:11
దూమానుగూర్చిన దేవోక్తి కావలివాడా, రాత్రి యెంత వేళైనది? కావలివాడా, రాత్రి యెంత వేళైనది? అని యొకడు శేయీరులోనుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు
ఆదికాండము 25:15
హదరు తేమా యెతూరు నాపీషు కెదెమా
యెషయా 21:14
తేమాదేశ నివాసులారా, దప్పిగొన్నవారికి నీళ్లు తెండి పారిపోవుచున్నవారికి ఎదురుగా ఆహారము తీసికొని రండి
యిర్మియా 25:23
దదానీయులును తేమానీయులును బూజీయులును గడ్డపుప్రక్కలను కత్తిరించుకొనువారందరును