లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 1: 40
క్రాస్-రిఫరెన్స్‌లు
" శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 36:23
శోబాలు కుమారులు అల్వాను మానహదు ఏబాలు షపో ఓనాము.
ఆదికాండము 36:24
సిబ్యోను కుమారులు అయ్యా అనా; ఆ అనా తన తండ్రియైన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనినవాడు.