లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 1: 54
క్రాస్-రిఫరెన్స్‌లు
" మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయకుడు; వీరు ఎదోము దేశమునకు నాయకులు."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 36:41
అహొలీబామా నాయకుడు ఏలా నాయకుడు పీనోను నాయకుడు
ఆదికాండము 36:42
కనజు నాయకుడు తేమాను నాయకుడు మిబ్సారు నాయకుడు
ఆదికాండము 36:43
మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు. వీరు తమతమ స్వాస్థ్యమైన దేశమందు తమతమ నివాసస్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూలపురుషుడు.