1దినవృత్తాంతములు 1: 39
క్రాస్-రిఫరెన్స్‌లు
" లోతాను కుమారులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
లోతాను కుమారులు హోరీ హేమీము; లోతాను సహోదరి తిమ్నా
పూర్వకాలమున హోరీయులు శేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపువారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని తమ యెదుటనుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి.
అట్లు ఆయన శేయీరులో నివసించు ఏశావు సంతానముకొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి యెదుటనుండి హోరీయులను నశింపజేసెను గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని నేటివరకు వారిచోట నివసించుచున్నారు.
లోతాను కుమారులు హోరీ హేమీము; లోతాను సహోదరి తిమ్నా
జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార.