లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 1: 26

క్రాస్-రిఫరెన్స్‌లు

" అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము."

సంబంధిత రిఫరెన్స్‌లు

లూకా 3:35

నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు,

లూకా 3:34

యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రాహాముకు, అబ్రాహాము తెరహుకు, తెరహు నాహోరుకు,

లూకా 3:34

యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రాహాముకు, అబ్రాహాము తెరహుకు, తెరహు నాహోరుకు,

ఆదికాండము 11:26

తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను.