లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 27: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పెలోనీయుడునైన హేలెస్సు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 11:27

హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,

2సమూయేలు 23:26

పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా,