లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 27: 22

క్రాస్-రిఫరెన్స్‌లు

" దానీయులకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 27:16

మరియు ఇశ్రాయేలీయుల గోత్రములమీద నున్నవారి వివరమేదనగా, జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు రూబేనీయులకు అధిపతిగా ఉండెను, మయకా కుమారుడైన షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉండెను,