లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 27: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" పదియవ నెలను జెరహీయుల సంబంధుడును నెటోపాతీయుడునైన మహరై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 11:30

నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు,

2సమూయేలు 23:28

అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై

1దినవృత్తాంతములు 27:11

ఎనిమిదవ నెలను జెరహీయుల సంబంధుడును హుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.