లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 27: 31
క్రాస్-రిఫరెన్స్‌లు
" గొఱ్ఱలమీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరు దావీదు రాజుకున్న ఆస్తిమీద నియమింపబడిన యధిపతులు."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 5:10
సౌలు దినములలో వారు హగ్రీయీలతో యుద్ధము జరిగించి వారిని హతముచేసి గిలాదు తూర్పువైపువరకు వారి గుడారములలో కాపురముండిరి.