లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 27: 14
క్రాస్-రిఫరెన్స్‌లు
" పదకొండవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పిరాతోనీయుడునైన బెనాయా అధిపతిగా ఉండెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 11:31
బెన్యామీనీయుల స్థానములోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా,
2సమూయేలు 23:30
పరాతోనీయుడైన బెనాయా, గాయషు ఏళ్లనడుమ నివసించు హిద్దయి,