లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 27: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆరవ నెలను తెకోవీయుడైన ఇక్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 11:28
తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,
2సమూయేలు 23:26
పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా,