లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 27: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఎనిమిదవ నెలను జెరహీయుల సంబంధుడును హుషాతీయుడునైన సిబ్బెకై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 11:29
హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై,
2సమూయేలు 21:18
అటుతరువాత ఫిలిష్తీయులతో గోబుదగ్గర మరల యుద్ధము జరుగగా హూషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సఫును చంపెను.
సంఖ్యాకాండము 26:20
యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీయులు జెరహు వంశస్థులు;
1దినవృత్తాంతములు 27:13
పదియవ నెలను జెరహీయుల సంబంధుడును నెటోపాతీయుడునైన మహరై అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.