లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 27: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయిదవ నెలను ఇశ్రాహేతీయుడైన షవ్హుూతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 11:27

హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,

1దినవృత్తాంతములు 26:29

ఇస్హారీయులను గూర్చినది వారిలో కెనన్యాయును వాని కుమారులును బయటిపని జరిగించుటకై ఇశ్రాయేలీయులకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి.

2సమూయేలు 23:25

హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,