లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 27: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" తొమ్మిదవ నెలను బెన్యామీనీయుల సంబంధుడును అనాతోతీయుడునైన అబీయెజెరు అధిపతిగా ఉండెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 11:28
తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,
2సమూయేలు 23:27
అనాతోతీయుడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి,
కీర్తనలు 68:27
కనిష్ఠుడగు బెన్యామీను అను, వారి యేలిక అచ్చట నున్నాడు. యూదా అధిపతుల పరివారమచ్చట నున్నది జెబూలూను అధిపతులును నఫ్తాలి అధిపతులును ఉన్నారు.