లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 4: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహల్లెలేలు కుమారులు జీఫు జీఫా తీర్యా అశర్యేలు."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 4:17
ఎజ్రా కుమారులు యెతెరు మెరెదు ఏఫెరు యాలోను; మెరెదు భార్య మిర్యామును షమ్మయిని ఎష్టెమోను వారికి పెద్దయయిన ఇష్బాహును కనెను.