లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 4: 28

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారు బెయేర్షెబాలోను మోలాదాలోను హజర్షువలులోను"

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 15:28

షేమ మోలాదా హసర్గద్దా హెష్మోను

యెహోషువ 15:29

బేత్పెలెతు హసర్షువలు బెయేర్షెబా

యెహోషువ 19:2

వారికి కలిగిన స్వాస్థ్య మేదనగా బెయేర్షెబా షెబ మోలాదా

యెహోషువ 19:3

హజర్షువలు బాలా ఎజెము ఎల్తోలదు బేతూలు హోర్మా

యెహోషువ 19:9

షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము; ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి.

యెహోషువ 15:26

హాసోరు కెరీయోతు హెస్రోను

1దినవృత్తాంతములు 2:45

షమ్మయి కుమారుడు మాయోను, ఈ మాయోను బేత్సూరునకు తండ్రి.