లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 4: 23
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారు కుమ్మరివాండ్లయి నెతాయీమునందును గెదేరానందును కాపురముండిరి; రాజు నియమముచేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 4:14
మెయానొతై ఒఫ్రాను కనెను, శెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రియైన యోవాబును కనెను, ఆ లోయలోనివారు పనివారై యుండిరి.
కీర్తనలు 81:6
వారి భుజమునుండి నేను బరువును దింపగా వారిచేతులు మోతగంపల నెత్తకుండ విడుదలపొందెను.