లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 4: 42

క్రాస్-రిఫరెన్స్‌లు

" షిమ్యోను కుమారులైన వీరిలో ఐదువందలమంది తమ పైని ఇషీ కుమారులైన పెలట్యాను నెయర్యాను రెఫాయాను ఉజ్జీయేలును అధిపతులగా నిర్ణయించుకొని శేయీరు మన్నెమునకు పోయి"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 36:8

అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము.

ఆదికాండము 36:9

శేయీరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి ఇదే,

ద్వితియోపదేశాకాండము 1:2

హోరేబునుండి శేయీరు మన్నెపు మార్గముగా కాదేషు బర్నేయవరకు పదకొండు దినముల ప్రయాణము.