లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 4: 3
క్రాస్-రిఫరెన్స్‌లు
" అబీయేతాము సంతతివారెవరనగా యెజ్రెయేలు ఇష్మా ఇద్బాషు వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని."
సంబంధిత రిఫరెన్స్‌లు
న్యాయాధిపతులు 15:11
అందుకు యూదా జనులలో మూడువేలమంది ఏతాములోని బండయొద్దకు పోయి సమ్సోనును చూచిఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడువారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితి ననెను.
2దినవృత్తాంతములు 11:6
అతడు బేత్లెహేము, ఏతాము, తెకోవ, బేత్సూరు,