లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 4: 30

క్రాస్-రిఫరెన్స్‌లు

" హోర్మాలోను సిక్లగులోను బేత్మర్కాబోతులోను హాజర్సూసాలోను బేత్బీరీలోను షరాయిములోను కాపురముండిరి. "

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 19:4

సిక్లగు బేత్మర్కాబోదు హజర్సూసా

1దినవృత్తాంతములు 12:1

దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి యింకను దాగియుండగా సౌలు బంధువులగు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతనియొద్దకు సిక్లగునకు వచ్చిరి.

యెహోషువ 15:31

ఎల్తోలదు కెసీలు హోర్మా సిక్లగు మద్మన్నా

యెహోషువ 19:5

బేత్లెబాయోతు షారూ హెను అనునవి,

1సమూయేలు 27:6

ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతని కిచ్చెను. కాబట్టి నేటివరకు సిక్లగు యూదారాజుల వశమున నున్నది.

1సమూయేలు 30:1

దావీదును అతని జనులును మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి; అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశముమీదను సిక్లగుమీదను పడి, కొట్టి దానిని తగులబెట్టి,

నెహెమ్యా 11:28

సిక్లగులోను మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను