లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 36: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలినూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 26:4
తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలినూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను.