లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 36: 30
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఎనిమిది పలకలుండెను; వాటి వెండి దిమ్మలు పదునారు దిమ్మలు; ప్రతి పలక క్రింద రెండు దిమ్మలుండెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 26:25
పలకలు ఎనిమిది; వాటి వెండి దిమ్మలు పదునారు; ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలుండవలెను.
నిర్గమకాండము 26:24
అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితోఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను, అవి రెండు మూలలకుండును.