లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 36: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు రెండు ఉండెను. అట్లు మందిరముయొక్క పలకలన్నిటికి చేసెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 26:17
ప్రతి పలకలో ఒకదానికొకటి సరియైన రెండు కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికి చేసి పెట్టవలెను.