లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 36: 27
క్రాస్-రిఫరెన్స్‌లు
" పడమటిదిక్కున మందిరముయొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేసెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 26:22
పడమటితట్టు మందిరము యొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను.
నిర్గమకాండము 26:27
మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలును పడమటి వైపున మందిరము యొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డకఱ్ఱలును ఉండవలెను;
నిర్గమకాండము 36:21
పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర.