లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 36: 21
క్రాస్-రిఫరెన్స్‌లు
" పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 36:20
మరియు అతడు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేసెను.
నిర్గమకాండము 36:23
కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఇరువది పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను.
నిర్గమకాండము 36:25
మందిరముయొక్క రెండవ ప్రక్కకు, అనగా ఉత్తరదిక్కున ఇరువది పలకలను వాటి నలుబది వెండి దిమ్మలను,
నిర్గమకాండము 36:27
పడమటిదిక్కున మందిరముయొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేసెను.
నిర్గమకాండము 36:28
వెనుకప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేసెను.