లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 36: 28
క్రాస్-రిఫరెన్స్‌లు
" వెనుకప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేసెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 26:23
మరియు ఆ వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను.
నిర్గమకాండము 36:21
పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర.