లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 36: 24
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఒక్కొక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను, ఆ యిరువది పలకల క్రింద నలుబది వెండి దిమ్మలను చేసెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 26:17
ప్రతి పలకలో ఒకదానికొకటి సరియైన రెండు కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికి చేసి పెట్టవలెను.
నిర్గమకాండము 26:19
మరియు నొక్కొక్క పలకక్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ యిరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను.