లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 36: 18

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు ఏబది యిత్తడి గుండీలను చేసెను. "

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 26:6

మరియు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను; అది ఒకటే మందిరమగును.

నిర్గమకాండము 40:2

మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను.