లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 36: 34

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకఱ్ఱలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకఱ్ఱలకు బంగారు రేకులను పొదిగించెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 6:21

ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులుగల తెర చేయించి బంగారముతో దాని పొదిగించెను.